News March 13, 2025
కరీంనగర్: ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన: కలెక్టర్

గంగాధర మండలం గట్టుబుత్కూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటుక బట్టి కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న సుమారు 50 మంది కార్మికుల పిల్లలతో ఒడియా, హిందీ భాషల్లో మాట్లాడారు. వారికి ఇస్తున్న ఆహారం, బోధన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోతరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంగ్లీష్ పాఠాలను బోధించారు.
Similar News
News April 4, 2026
కరీంనగర్ కోర్టులో నేడు వాహనాల వేలం

మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు ప్రాంగణంలో నేడు (ఏప్రిల్ 4) వాహనాల వేలం నిర్వహించనున్నారు. స్వాధీనం చేసిన ఆటోరిక్షా (TS02UC6055), ద్విచక్ర వాహనం (TS02UA7746)ను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు. వాహనాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముందుగా పరిశీలించవచ్చు. ఆసక్తి గల వారు నేరుగా హాజరై నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.