News March 13, 2025
ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా నం.1గా ట్రెండ్ అవుతోందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. బ్లాక్‌బస్టర్ సునామీ ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారిందని పేర్కొంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.115 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Similar News
News April 5, 2026
NRPT: గోమాత కళ్యాణానికి కలెక్టర్, ఎస్పీలకు ఆహ్వానం

నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్‌లోని శ్రీశ్రీ అంబత్రేయ క్షేత్రంలో ఈనెల 12న నిర్వహించనున్న గోమాత కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ ప్రీతిక్ జైన్, ఎస్పీ డా.వినీత్ కుమార్లను ఆహ్వానించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, అయ్యప్పలు వారికి ఆహ్వాన పత్రాలు అందించారు. హిందూ సంప్రదాయంలో గోమాత కళ్యాణం ఎంతో విశిష్టమైనదని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
News April 5, 2026
NGKL: తాండ్ర సర్పంచ్ సేవలు అభినందనీయం: కలెక్టర్

కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామ అభివృద్ధికి సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి చేస్తున్న కృషిని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రశంసించారు. శనివారం తాండ్ర గ్రామంలో ₹12.50 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వల్ల గ్రామంలో భద్రత పెరుగుతుందని, నేరాల నియంత్రణకు ఇవి దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.