News March 13, 2025

MNCL: వరకట్న వేధింపులు.. ఇద్దరిపై కేసు: CI

image

వరకట్న వేధింపుల కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలో హమాలివాడకు చెందిన ముత్యాల స్వాతికి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసే కాగజ్‌నగర్‌కు చెందిన రాంప్రసాద్‌తో 2011 మార్చి 24న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదనపు కట్నం కోసం భర్తతో పాటు ఆడపడుచు సరోజ వేధించడంతో స్వాతి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 2, 2026

KMR: మద్యం తాగి వాహనం నడిపిన 50 మందికి శిక్ష: ఎస్పీ

image

కామారెడ్డి జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 50 మందికి న్యాయస్థానం శిక్షలు విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వారిలో ఆరుగురికి రెండు రోజుల జైలు శిక్ష, అందరికీ కలిపి రూ.57,500 జరిమానా విధించారు. ప్రమాదాలు విధి కాదు, మన నిర్లక్ష్యమేనని ఎస్పీ పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి కుటుంబాలను రోడ్డున పడేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

News April 2, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.