News March 13, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్‌కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్
Similar News
News November 12, 2025
హుస్నాబాద్: మహిళా ఆటో అనుమతులకు కార్యాచరణ: మంత్రి పొన్నం

మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ‘మహిళా ఆటో’ అనుమతులు ఇచ్చేలా కార్యాచరణ తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన.. చేవెళ్ల ప్రమాదం తర్వాత తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల పనులు వేగవంతం చేయాలని సూచించారు.
News November 12, 2025
HYD మహిళా ఉద్యోగినుల కోసం ఉచిత ఆరోగ్య సదస్సు

గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే పోస్టర్‌ను టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా కమిటీ ఈ రోజు విడుదల చేసింది. జిల్లా మహిళా ఉద్యోగుల కోసం నవంబర్ 25న ఉచిత ఆరోగ్య సదస్సు ఉంటుందని యూనియన్ నాయకులు మారమ్ జగదీశ్వర్, డా.ఎస్.ఎం. హుస్సేని ప్రకటించారు. ఉద్యోగినులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
News November 12, 2025
రేపే నెల్లూరుకు ఫుడ్ కమిషన్ సభ్యుడి రాక

రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు నెల్లూరు జిల్లాలో ఈనెల 13, 14న పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎస్ షాప్స్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు.


