News March 13, 2025

పెద్దపల్లి జిల్లాలోని టాప్ న్యూస్

image

@ రామగుండం: కమిషనరేట్ లోని ఎస్ఐలతో సీపీ సమావేశం@ పెద్దపల్లి: 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత@ పెద్దపల్లి: మూడు నెలలకు ఒకసారి ఓటర్ జాబితా సవరణ చేయాలి: సీఈవో@ పెద్దపల్లి: ఉచిత డ్రైవింగ్ కోర్సులో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం@ సెలవు దినాల్లో కూడా పన్ను చెల్లించవచ్చు: అదనపు కలెక్టర్@ గ్రామానికి కీడు సోకిందని వనభోజనాలకు వెళ్ళిన గ్రామస్తులు@ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ రివ్యూ

Similar News

News March 17, 2026

గద్వాల్: పోలీస్ క్రీడల్లో జోగుళాంబ జోన్ జోరు.. 40 పతకాలు కైవసం

image

సైబరాబాద్‌లో జరిగిన 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో జోగుళాంబ జోన్ (Zone-VII) అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 40 పతకాలు (14 స్వర్ణ, 10 రజత, 16 కాంస్య) సాధించి జోన్ సత్తా చాటింది. మంగళవారం మహబూబ్‌నగర్‌లో విజేతలను జోన్ డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు ఉమ్మడి జిల్లా ఎస్పీలు, పోలీస్ అధికారులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

News March 17, 2026

బిల్లులో గ్యాస్ ఛార్జ్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

image

హోటల్ బిల్లులో ఫుడ్ ప్రైస్, GST తప్ప మరే ఇతర ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని వినియోగదారుల రక్షణ చట్టం (2019) చెబుతోంది. ఇటీవల ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్వీస్ ఛార్జ్ అయినా, మరే ఇతర పేరుతో అయినా కస్టమర్ అనుమతి లేకుండా ఎక్స్‌ట్రా డబ్బులు అడగొద్దు. పెరిగిన ఖర్చులను మెనూ ధరల్లో చూపించాలే తప్ప విడిగా యాడ్ చేయడం రూల్స్‌కు విరుద్ధం.

News March 17, 2026

NGKL: విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడి మృతి

image

వెల్దండ మండలం రాఘాయిపల్లి గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వహిందూ పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో నివాసం ఉంటున్నారు. కారు బొలెరో ఢీకొన్న సంఘటనలో ఈ ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.