News March 14, 2025

సూర్యాపేట: మోదుగ పువ్వు.. చరిత్ర ఇదే..!

image

మోదుగ ఒక ఎర్రని పువ్వు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియాప్ర జాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. ఇది ఒక పెద్ద చెట్టులాగా పెరుగుతుంది. అందమైన ఎర్రని పూలు గుత్తులు గుత్తులుగా అందంగా పూస్తాయి. మోదుగ చెట్టును కింశుక వృక్షం అని కూడా అంటారు. ఈ పువ్వులు హొలీ పండగ సమయంలో వేపుగా పూస్తాయి.

Similar News

News April 4, 2026

$3.5 బిలియన్ల అప్పు వెంటనే కట్టు.. పాక్‌కు UAE అల్టిమేటం

image

పశ్చిమాసియా సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌కు UAE షాకిచ్చింది. తామిచ్చిన $3.5 బిలియన్ల(₹32 వేల కోట్లు) అప్పును వెంటనే చెల్లించాలని అల్టిమేటం జారీ చేసింది. ఇందులో 1996-97లో తీసుకున్న $450M కూడా ఉండటం గమనార్హం. దీంతో ఈ నెలాఖరులోగా ఆ మొత్తం తిరిగి కట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంకులోని రిజర్వుల ద్వారా 3 విడతల్లో చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.