News March 15, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం, పలాస మీదుగా షాలిమార్(SHM), విశాఖపట్నం(VSKP) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈ నెల 16న VSKP- SHM(నం.08577), 17న SHM- VSKP(నం.08578) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు పలాస, శ్రీకాకుళం రోడ్‌తో పాటు విజయనగరం, కొత్తవలస, చీపురుపల్లితో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News March 27, 2026

టెక్కలిలో 29న రగ్బీ రాష్ట్రస్థాయి పోటీల ఎంపికలు

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 29వ తేదీన 9 గం.లకు జిల్లా స్థాయి రగ్బీ మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారుల ఎంపికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పార్వతీశం నేడు ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా రగ్బీ సెక్రటరీ నారాయణ రావు(85000 07272 ,78424 23423) నంబర్లను సంప్రదించాలన్నారు.