News March 15, 2025

సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ కలెక్టర్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్‌ను వరంగల్ కలెక్టర్ డా. సత్య శారదా దేవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురు అధికారులు పలు అంశాలతో పాటు పోలీస్, రెవెన్యూ అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించుకున్నారు.

Similar News

News November 3, 2025

మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

image

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్‌తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.

జనగామ జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాలకుర్తిలో 2.8, జఫర్‌గఢ్ 3.8, కొడకండ్ల 8.2, తరిగొప్పుల 15.2, నర్మెట్ట 8.6, జనగామ 1.4, రఘునాథపల్లి 1.2, లింగలఘనపూర్ 1.0మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.