News March 24, 2024
నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి

జిల్లా వ్యాప్తంగా నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. డొంకేశ్వర్‌కు చెందిన పెద్ద గంగారం (44) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. నందిపేటలోని తల్వేద వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి బండారి రవి(20) అనే వ్యక్తి నీట మునిగి మృత్యవాతపడ్డాడు. నవీపేటకి చెందిన మోసిన్ (13) అలీసాగర్ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టగా మోసిన్ మృతదేహం లభ్యమైంది.
Similar News
News December 10, 2025
NZB: బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఫిర్యాదుల ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, సీసీ కెమెరాలు, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి నిందితులైన బోధన్‌కు చెందిన అమీర్ ఖాన్, కామారెడ్డి జిల్లా వడ్లూర్కు చెందిన మహమ్మద్ హనీఫ్‌లను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 5 బైక్‌లను స్వాధీనం చేసుకుని, అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.