News March 16, 2025
జగిత్యాల: భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, కుమారులు

JGTLరూరల్(M) పొలాసలో పడాల కమలాకర్(60)ను మొదటిభార్య, కుమారులు పెట్రోల్ పోసి శనివారం నిప్పంటించారు. గాయపడిన కమలాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసుల ప్రకారం.. గతంలోనే కమలాకర్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. మద్యంతాగి మొదటి భార్య, కుమారులను వేధించేవాడు. కోపం పెంచుకున్న వారు కమలాకర్‌పై కత్తులతో దాడిచేసి పెట్రోల్ పోసి నిప్పటించారు.
Similar News
News January 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 03, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:47 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 3, 2026
ఓటర్ జాబితా పకడ్బందీగా ఉండాలి: సూర్యాపేట కలెక్టర్

మున్సిపాలిటీల్లో ఓటర్ జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించి, ఈనెల 10న తుది జాబితా విడుదల చేయాలన్నారు. ఒకే కుటుంబ సభ్యుల ఓట్లు ఒకే వార్డులో ఉండేలా మ్యాపింగ్ చేయాలని, ప్రతి మున్సిపాలిటీలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు.


