News March 18, 2025

జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

image

@గద్వాల: ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు@ జమ్మిచెడు జమ్ములమ్మకు విశేష పూజలు.@ ఉత్తమ ఫలితాలు సాధించాలి:ఎమ్మెల్యే బండ్ల @మల్దకల్: శాశ్వత సర్వేయర్‌ను నియమించాలి.CPI @మానవపాడు:GOVT స్కూల్ పిల్లలు సత్తా చాటాలి.@ఇటిక్యాల:NREGS పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ @అయిజ: అందరూ రండి..రక్తదానం చేయండి.@వడ్డేపల్లి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురవొద్దు.@గట్టు: ఎండ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

Similar News

News December 30, 2025

Fb: ప్రపంచ కుబేరుడు.. అప్పుతో ఇంటి రెంట్ పే

image

ప్రపంచ కుబేరుడు మస్క్ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్తే 2008లో ఫ్రెండ్స్ అప్పు ఇస్తే రూమ్ రెంట్ పే చేశారు. అప్పట్లో స్పేస్‌ ఎక్స్‌లో భారీ పెట్టుబడి, ఇటు టెస్లా కార్ల సేల్స్ లేక అప్పులే మిగిలాయి. పైగా క్వాలిటీ లేదని భారీగా కార్లు రీకాల్ చేసే పరిస్థితి. మొదటి భార్య విడాకుల సమస్యా అప్పుడే. ఆ పర్సనల్, ప్రొఫెషనల్ టఫ్ టైమ్‌లో మానసికంగా వీక్ అయితే..? కానీ పరిస్థితిని ఎదుర్కొన్నారు కాబట్టే నేడు బిగ్‌గా నిలబడ్డారు.

News December 30, 2025

అనకాపల్లి జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.. పెరిగిన సైబర్ క్రైమ్!

image

జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 23% నేరాలు తగ్గాయని ఎస్పీ తుహీన్ సిన్హా పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో 2025కి సంబంధించి క్రైమ్ రిపోర్ట్‌ను వివరించారు. మహిళలపై నేరాలు 387 నుండి 291కి, పొక్సో 44 నుండి 43, తీవ్రమైన నేరాలు 591 నుంచి 417కి తగ్గాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 54% తగ్గాయన్నారు. సైబర్ క్రైమ్ 25% పెరిగిందన్నారు. 1,880సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు.

News December 30, 2025

MNCL: రేపు డీసీసీ సర్వసభ్య సమావేశం

image

కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి తెలిపారు. గద్దెరాగడిలోని భీమా గార్డెన్స్‌లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ఆయిల్ ఫెర్టిలైజర్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు రాంభూపాల్, రహమాతుల్లా హుస్సేన్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. డీసీసీ కార్యవర్గం కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు.