News March 19, 2025
చిత్తూరు: నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్లను నిర్వహించనున్నారు. జిల్లాలోని సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఈ ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు.
Similar News
News January 5, 2026
పుంగనూరు: నేడు మొదటి గ్రీవెన్స్ సెల్

అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కలెక్టర్ నిశాంత్ కుమార్ తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తమ సమస్యలపై బాధితులు అర్జీలు సమర్పించవచ్చని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్‌కు వచ్చే అవసరం లేకుండా https://meekosam.ap.gov.in ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు.