News March 19, 2025
‘RRR’లో మెయిన్ హీరో ఇతడే.. ‘GROK’ ద్వంద్వ వైఖరి!

సినిమాల విషయంలో ‘GROK’ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఫ్యాన్ వార్స్ సృష్టిస్తోంది. తాజాగా ‘RRR’ సినిమాలో మెయిన్ హీరో కొమురం భీమ్ క్యారెక్టర్‌లో నటించిన ఎన్టీఆర్ అని చెప్తోంది. గోండు జాతికి చెందిన భీమ్ బ్రిటిష్ వారి నుంచి మల్లిని కాపాడాడని ఉదహరిస్తోంది. రామ్ చరణ్‌ది కీలక పాత్ర అని చెప్తూనే.. మరికొందరికి ఇతనే మెయిన్ హీరో అని రిప్లై ఇస్తోంది. దీంతో ఫ్యాన్స్ మధ్య గందరగోళం నెలకొంది. మీ కామెంట్?
Similar News
News March 20, 2025
మార్చి 20: చరిత్రలో ఈరోజు

*1351: మహ్మద్ బిన్ తుగ్లక్ మరణం
*1951: భారత్ మాజీ క్రికెటర్ మదన్ లాల్ జననం
*1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
*1986: హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ జననం
*2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
* అంతర్జాతీయ సంతోష దినోత్సవం
* ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
News March 20, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 20, గురువారం ఫజర్: తెల్లవారుజామున 5.08 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి