News March 22, 2025
GDP గ్రోత్: భారత్, చైనా భళా.. EU కంట్రీస్ డీలా

ఎకానమీ పరంగా ఆసియా దేశాలైన భారత్, చైనా రికార్డులు సృష్టిస్తుంటే ఐరోపా కంట్రీస్ డీలా పడ్డాయి. 2015-2025 మధ్యన అంటే దశాబ్ద కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ GDP వృద్ధిరేటు 6 నుంచి 14 శాతమే పెరగడం గమనార్హం. జన సంక్షోభం ఎదుర్కొంటున్న జపాన్‌దీ ఇదే పరిస్థితి. కొవిడ్, అనిశ్చితి, యుద్ధాలు, ట్రేడ్‌వార్స్ ఇందుకు కారణాలు. టాప్10 ఎకానమీస్‌లో బ్రెజిల్ అత్యల్పంగా 8% వృద్ధిరేటుతో $2.1T నుంచి $2.3Tకు చేరుకుంది.
Similar News
News November 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 9, 2025
శుభ సమయం (09-11-2025) ఆదివారం

✒ తిథి: బహుళ చవితి ఉ.9.54 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర రా.2.23 వరకు
✒ శుభ సమయాలు: ఆరుద్ర శివ పూజలకు మంచిది
✒ రాహుకాలం: సా.4.30-సా.6.00
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13
✒ వర్జ్యం: ఉ.11.40-మ.1.10
✒ అమృత ఘడియలు: సా.4.56-సా.6.26
News November 9, 2025
HEADLINES

* నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన PM మోదీ
* పెట్టుబడుల సాధనకు లోకేశ్ తీవ్ర కృషి: సీఎం చంద్రబాబు
* ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాం: పవన్
* కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్
* రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేసినా భయపడను: కిషన్ రెడ్డి
* వర్షం కారణంగా IND Vs AUS చివరి టీ20 రద్దు.. 2-1తో సిరీస్ భారత్ వశం
* స్థిరంగా బంగారం, వెండి ధరలు


