News March 22, 2025
మెదక్: కోత దశకు వచ్చిన తర్వాతే యంత్రాలు: అదనపు కలెక్టర్

పొలం పూర్తి కోత దశకు వచ్చిన తర్వాతనే యంత్రాలు వినియోగించి పంటలను కోయించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శనివారం మెదక్ కలెక్టరేట్‌లో సమావేశ హాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి హార్వెస్టర్ల యజమానులతో యాసంగి వరి కోతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి కోతలు దగ్గర పడుతున్నందున హార్వెస్టర్ యజమానులు బ్లోయర్ ఆన్‌లో ఉండాలని, 18-20 మధ్యలో ఆర్పీయం ఉండాలన్నారు.
Similar News
News January 5, 2026
మెదక్: నేటి నుంచి మండల కేంద్రాల్లో ప్రజావాణి: కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంతో పాటు మండల తహశీల్, ఎంపీడీవో, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా సోమవారం నుంచి ప్రజావాణి నిర్వహించేందుకు కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న ఆలోచన చేశారు. ఈ సోమవారం కలెక్టర్ స్వయంగా రేగోడ్ మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.