News March 26, 2025
సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బుధవారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 6767 మంది విద్యార్థులకు 6750 విద్యార్థులు పరీక్ష రాయగా 14 మంది విద్యార్థులు పరీక్షలు హాజరుకాలేదని తెలిపారు.
Similar News
News February 28, 2026
SVU: పీజీ ఫలితాలు విడుదల

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించిన పీజీ (PG) రెండవ సెమిస్టర్ M.Sc బోటనీ/ బయో కెమిస్ట్రీ/ జాగ్రఫీ/ఫిజిక్స్ /మ్యాథమెటిక్స్ /అప్లైడ్ మ్యాథమెటిక్స్ /స్టాటిస్టిక్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు డీన్ సురేంద్రబాబు పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News February 28, 2026
KMR: జాతీయ స్థాయికి ఉపాధ్యాయుల నామినేట్

స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (SHVR) జాతీయ సర్వేలో జిల్లా నుంచి జాతీయ స్థాయికి నామినేట్ అయిన TSNR ZPHS బీబీపేట్, MPPS మహమ్మదాపూర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రవీంద్రారెడ్డి, ప్రభాకర్‌లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అభినందించారు. జాతీయ స్థాయిలో పురస్కారాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో DEO రాజు, MEO అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News February 28, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


