News March 27, 2025
మెట్పల్లి మార్కెట్లో పసుపు ధరలు ఇలా

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్లో నేటి పసుపు ధరలు ఇలా ఉన్నాయి.. పసుపు కాడి క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 9,109, గరిష్ఠ ధర రూ. 13,151లుగా పలికాయి. పసుపు గోళ కనిష్ఠ ధర రూ. 8,888, గరిష్ఠ ధర రూ. 11,802, పసుపు చూర కనిష్ఠ ధర రూ. 8,885, గరిష్ఠ ధర రూ. 9,700లుగా పలికాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి వివరాలు వెల్లడించారు.
Similar News
News February 24, 2026
MNCL: ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS అమలు

10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS అమల్లో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడం వరకు భద్రత కల్పించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తులో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

HYD: పర్యావరణం పేరుతో పాతాళానికి చెత్త!

జవహర్‌నగర్, దుండిగల్‌లో గుట్టుచప్పుడు కాకుండా 25 శాతం మిగులు వ్యర్థాలను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తెరవెనక పావులు కదులుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వేస్ట్-టు-ఎనర్జీ తర్వాత మిగిలే ప్రమాదకర బూడిదను ఎకో-పార్కుల ముసుగులో భూమిలో పాతిపెట్టేందుకు క్లియరెన్సుల వేట సాగుతోంది. పర్యావరణ అనుమతులు రావడం కష్టమే అయినా, పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.