News March 29, 2025
వరుణ్ చక్రవర్తికి జాక్‌పాట్?

CTలో స్పిన్ మ్యాజిక్ చేసిన వరుణ్ చక్రవర్తికి BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. అలాగే గతంలో కాంట్రాక్టులు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పేర్లను చేర్చడం ఖాయంగా కన్పిస్తోంది. మరోవైపు పలువురు ప్లేయర్లకు పదోన్నతి లభించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ కాంట్రాక్టుల అంశంతో పాటు ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి ఇవాళ BCCI సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
Similar News
News November 2, 2025
శుభ సమయం (02-11-2025) ఆదివారం

✒ తిథి: శుక్ల ద్వాదశి రా.1.15 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర మ.2.18 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: సా.4.25-సా.5.13
✒ యమగండం: మ.12.00-మ.1.30
✒ దుర్ముహూర్తం: సా.4.25-సా.5.13,
✒ వర్జ్యం: రా.11.22-రా.12.52
✒ అమృత ఘడియలు: ఉ.6.33-ఉ.8.07
News November 2, 2025
టుడే హెడ్ లైన్స్

* శ్రీకాకుళంలోని కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
* మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం: మంత్రి లోకేశ్
* ప్రైవేటు ఆలయం అంటూ తప్పించుకోవాలని ప్రభుత్వం యత్నిస్తోంది.: జగన్
* బోరబండ చౌరస్తాకు PJR పేరు పెడతాం: రేవంత్
* 85% మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర
* జూబ్లీహిల్స్ బైపోల్‌లో BRSకే గెలుపు అవకాశం: KK సర్వే
News November 2, 2025
మహేశ్-రాజమౌళి డిఫరెంట్ ప్రమోషన్స్

మహేశ్-రాజమౌళి SSMB29 మూవీని చాలా కొత్తగా ప్రమోట్ చేశారు. ‘ఆల్రెడీ NOV వచ్చేసింది.. ఏదో రిలీజ్ చేస్తానన్నారు’ అని మహేశ్ ట్వీట్ చేయడంతో టాపిక్ స్టార్టైంది. ‘చిన్నగా ఒక్కోటి రిలీజ్ చేద్దాం’ అని జక్కన్న అన్నారు. ‘సర్‌ప్రైజ్ ఆ.. పృథ్వీరాజ్ కూడా సర్‌ప్రైజ్ అంటారా?’ అని మూవీలో పృథ్వీరాజ్ ఉన్నారని, రేపు ఆయన పోస్టర్ రిలీజ్ కానుందని చాటింగ్‌లో చెప్పేశారు. ఈ <


