News March 30, 2025
పెద్దపల్లి జిల్లాలోని టాప్ న్యూస్

@ రామగుండం: బ్యాంకాక్ నుంచి రామగుండం చేరుకున్న ఎమ్మెల్యే ఫ్యామిలీ@ పెద్దపల్లి: విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవగాహన@ పెద్దపల్లి: పరువు హత్య కేసులో ముగ్గురుపై కేసు నమోదు@ఓదెల: వ్యవసాయం, పర్యావరణ పై విద్యార్థులకు అవగాహన@ రామగిరి: రాజాపూర్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా@ ధర్మారం: జిల్లా అధికారులతో ఎమ్మెల్యే అడ్లూరి భేటీ@ కమాన్పూర్: తాసిల్దార్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు
Similar News
News October 27, 2025
గద్వాల: ఆన్‌లైన్ చెల్లింపులతో లబ్ధిదారులకు ఆనందం

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అమలవుతోంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బిల్లుల ఆమోదం నుంచి చెల్లింపుల వరకు లబ్ధిదారులు ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ప్రభుత్వం ఆన్‌లైన్ విధానంలో నేరుగా చెల్లింపులు చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News October 27, 2025
HYD: సిట్టింగ్ స్థానం కోసం BRS అడుగులు

జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు BRS అడుగులు వేస్తుంది. 3 పర్యాయాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ స్థానం ఎట్టి పరిస్థితిలో చేజారకుండా గట్టి ప్రయత్నాలకు దిగింది. పదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, సెంటిమెంట్‌ను నమ్ముకుని రంగంలోకి దిగింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్ట నున్నారో వేచి చూడాల్సిందే.
News October 27, 2025
నారాయణపేట: కలవర పెడుతున్న చిరుతల మృత్యువాత

నారాయణపేట జిల్లాలో ఇటీవల చిరుతల మరణాలు పెరగడం జంతు ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పేరపళ్ల గ్రామ గుట్టల ప్రాంతంలో ఓ చిరుత మృతదేహం లభ్యమైంది. మద్దూరు మండల పరిధిలో కొంతకాలంగా ఏకంగా 4 చిరుతలు మృత్యువాత పడ్డాయి. జాదవ్‌రావుపల్లె, నందిపాడు, దుప్పటి ఘాట్, మోమినాపూర్ గుట్టల్లో ఇరుక్కుని చిరుతలు మృతి చెందడంపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు.


