News April 2, 2025
జగ్గయ్యపేట: బాలికపై అత్యాచారం.. పట్టుకున్న స్థానికులు

జగ్గయ్యపేట మండలం బోదవాడ తండాలో బాలికపై ఓ దుండగుడు మంగళవారం అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఘటనకు పాల్పడిన వ్యక్తిని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 14, 2025
హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ

4 గిగావాట్ల పునరుద్పాతక విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.15వేల కోట్ల వ్యయంతో కర్నూలు, అనంతపురం, కడపలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్ సీఎం చంద్రబాబుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఓర్వకల్లులో క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఇమేజ్ సెన్సార్ తయారీ యూనిట్‌ను స్థాపించనుంది.