News March 26, 2024

ఖమ్మంలో ఎలా ముందుకెళ్లాలి..?

image

ఖమ్మం జిల్లాలో పొత్తు కోసం సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచి చూస్తున్నాయి. బీఆర్ఎస్ తో వెళ్లేది లేదని చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగైదు స్థానాల్లో పోటీకి సిద్దమైన సీపీఐ కొత్తగూడెం స్థానానికే పరిమితమైంది. సీపీఐ కోరుతున్న స్థానాల్లో ఖమ్మం పార్లమెంట్ కూడా ఉంది. నాలుగైదు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Similar News

News March 14, 2026

వలస కార్మికుల వివరాలపై కేంద్రాన్ని కోరిన ఎంపీ రఘురాంరెడ్డి

image

విదేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల గణాంకాలను వెల్లడించాలని ఎంపీ రఘురాంరెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం నుంచి వెళ్లిన పురుష, మహిళా కార్మికుల వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.