News April 7, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

>జనగామ జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
> దేవరుప్పుల: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత
> వాల్మీడి ఆలయం వద్ద కూలిన టెంట్లు పలువురు భక్తులకు తీవ్ర గాయాలు
> అటవీ ప్రాంతాన్ని కబ్జా చేస్తే ఊరుకోం: మాజి ఎమ్మెల్యే
> కొడకండ్లలో త్వరలో టెక్స్టైల్ పార్కును త్వరలో ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Similar News

News January 7, 2026

తంగళ్లపల్లి: ‘చిల్డ్రన్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి’

image

చిల్డ్రన్ హోం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి పరిధిలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఆద్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోం నిర్మాణ పనులను ఆమె బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ ప్లాన్, పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.

News January 7, 2026

పెళ్లి గురించి అభిమాని ప్రశ్న.. శ్రద్ధాకపూర్ సమాధానమిదే!

image

రచయిత రాహుల్‌ మోడీతో డేటింగ్ వార్తల నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ జువెలరీ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘చేసుకుంటా.. నేను కూడా పెళ్లి చేసుకుంటా’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ‘పెళ్లి ఎప్పుడు మేడమ్’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News January 7, 2026

వేములవాడ: ఆలయ ఆవరణలో బహిరంగ వేలం

image

వేములవాడ మండలం అగ్రహారంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో టెంకాయలు, పూజ సామానులు, దీక్ష సామానులు అమ్ముకొనుటకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి తెలిపారు. వేములవాడ మండలం అగ్రహారంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17న ఉదయం 11 గంటలకు దేవాలయ ఆవరణలో వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.