News April 7, 2025

ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడేనా?

image

TG: ఈ నెల 24 లేదా 25న ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 10వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి, ఆ తర్వాతి 2 రోజుల పాటు మార్కుల ఎంట్రీ, మార్కుల జాబితాల ముద్రణ పూర్తి చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్ సెట్‌కంటే ముందే ఫలితాల్ని వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News April 18, 2025

శుభ ముహూర్తం (18-04-2025)(శుక్రవారం)

image

తిథి: బహుళ పంచమి మ.12.00 వరకు.. నక్షత్రం: మూల.. శుభ సమయం: ఉ.10.14 నుంచి 10.44వరకు, తిరిగి సా.5.14నుంచి 5.26వరకు.. రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00వరకు.. యమగండం: మ.3.00-4.30 వరకు.. దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, పున: మ.12.24 నుంచి 1.12 వరకు.. వర్జ్యం: ప.1.35 నుంచి 3.16 వరకు, పున: తె.4.50 లగాయతు.. అమృత ఘడియలు: రాత్రి.11.46 నుంచి 1.24వరకు, పున: రా.2.32 నుంచి 4.12వరకు

News April 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 18, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* TG: జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ కీలక ఒప్పందం!
* కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోంది: భట్టి
* ప్రజలే ప్రభుత్వాన్ని కూలగొడతారు: KTR
* AP: డీఎస్సీకి వయోపరిమితి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
* పాస్టర్ల గౌరవ వేతనానికి రూ.30 కోట్ల నిధుల విడుదల
* హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: బొత్స
* IPL: SRHపై ముంబై విజయం

error: Content is protected !!