News March 27, 2024

ఆ సినిమాలో హీరోయిన్ స్నేహ కాదు: శ్రీను వైట్ల

image

20 ఏళ్ల క్రితం విడుదలైనప్పటికీ నేటికీ తాజాగా అనిపించే సినిమా వెంకీ. రవితేజ, స్నేహ జంటగా నటించిన ఈ మూవీలోని కామెడీ సీన్స్ ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. తొలుత అందులో హీరోయిన్‌ స్నేహ కాదని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. ‘ముందుగా అసిన్‌ను తీసుకోవాలని భావించాం. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో స్నేహను తీసుకున్నాం. ట్రైన్ సీన్‌లోనూ ఎంఎస్ నారాయణను అనుకున్నాం గానీ అదీ కుదరలేదు’ అని వెల్లడించారు.

Similar News

News March 1, 2026

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్.. వార్ జోన్‌లో 80లక్షల మంది భారతీయులు!

image

US, ఇజ్రాయెల్‌ – ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వార్ జోన్‌లో ఉన్న దేశాల్లో దాదాపు 80లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈలో 35.5లక్షలు, సౌదీ అరేబియాలో 24.6లక్షలు, ఖతార్‌లో 8.4లక్షలు, కువైట్‌లో 9.9 లక్షలు, జోర్డన్‌లో దాదాపు 17వేలు, ఇజ్రాయెల్‌లో 20వేలు, ఇరాన్‌‌లో 10వేల మంది భారతీయులు ఉన్నారు. కాగా భారత విదేశాంగ శాఖ అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

News March 1, 2026

ఈరోజు నమాజ్ వేళలు (01-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.46 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.51 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.44 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 1, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.