News April 9, 2025

గుంటూరు: భార్య కోసం భర్త ఆత్మహత్య

image

భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరండల్‌ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛార్లెస్ (52) ప్రతిరోజూ ఇంటికి మద్యం తాగి వస్తుండటంతో కుటుంబంలో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఛార్లెస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Similar News

News January 5, 2026

నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు రాక

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు రానున్నారు. ఉదయం 10:25 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 ని.లకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.