News March 27, 2024
జగిత్యాల: ఏఎస్ఐ సస్పెండ్

మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎస్సై రామయ్యను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ ఇచ్చారు. ఓ మహిళ తన భర్త వేధింపుల నుంచి రక్షించాలని ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సదరు మహిళతో ఏఎస్ఐ పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగించినట్లు వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 21, 2026
KNR: లగ్జరీ బస్సులో వాటర్ బాటిల్ బంద్

ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి, డిలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అందిస్తున్న జీవ (500 ML) వాటర్ బాటిళ్ల సరఫరా బంద్ చేశారు. కానీ వాటర్ బాటిల్‌కు టికెట్ ఛార్జీలో రూ.10 ఛార్జి వడ్డించడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఉన్నతాధికారులు స్పదించి కరీంనగర్ రీజియన్ బస్సుల్లో ప్రయాణికులకు వాటర్ బాటిల్ సరఫరా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.