News April 10, 2025

అందాల పోటీల ఏర్పాట్లను పరిశీలించిన స్మిత సబర్వాల్

image

తెలంగాణ పర్యాటక కార్యదర్శి స్మిత సబర్వాల్ HYDలోని చౌమహల్లా ప్యాలెస్ సందర్శించి, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఈ కార్యక్రమం హైలైట్ చేసేలా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. మరో నెలలో మిస్ వరల్డ్- 2025 72వ ఎడిషన్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది.

Similar News

News September 19, 2025

నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే: MLA

image

రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని MLA కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. తాను ఎవరి దగ్గర మోకరిళ్లే వ్యక్తిని కాదని, కడియం శ్రీహరి ఎప్పుడూ ఐకాన్‌గానే ఉంటారని అన్నారు. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కృషి చేశానని అన్నారు.

News September 19, 2025

HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ స్క్రీనింగ్ కమిటీ భేటీ

image

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ స‌మావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.