News April 10, 2025
తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్‌కు మహర్దశ

తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ.1,332 కోట్లతో కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తమిళనాడు నుంచి తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, చంద్రగిరి కోటకు ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయి. 113KM దూరం ఉన్న ఈ లైన్‌లో 15 స్టేషన్లు, 17 పెద్ద బ్రిడ్జ్‌లు, 327 చిన్న బ్రిడ్జ్‌లు, 7 ఓవర్ బ్రిడ్జిలు, 30 అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు.
Similar News
News March 19, 2026
భూపాలపల్లిలో మొదలైన ఎండ తీవ్రత..!

భూపాలపల్లి జిల్లాలో భానుడు సెగలుకక్కాడు. సాయంత్రం నాలుగు గంటలు దాటినప్పటికీ 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఎండ తీవ్రత కొనసాగింది. గడిచిన రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై, వాతావరణం కాస్త చల్లబడటంతో ఉపశమనం పొందిన పట్టణ ప్రజలు.. నేడు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

MPP నుంచి ప్రభుత్వ విప్ వరకు ‘విజ్జన్న’ ప్రస్థానం..!

PDPL MLA విజయ రమణారావు ఎలిగేడు (M) శివంపల్లి (1966)లో జన్మించారు. TDP ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలై జూలపల్లి MPPగా, 1995లో ZPTCగా గెలుపొందారు. 2009-14 TDP MLAగా పని చేశారు. 2010-16 ఉమ్మడి KNR, 2016-17 PDPL జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2017లో కాంగ్రెస్లో చేరారు. 2014, 2018లో MLAగా ఓటమిపాలయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్ పదవి పొందారు.