News April 11, 2025
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఉప లోకాయుక్తగా బీఎన్ జగ్జీవన్ కుమార్ పేరును ప్రకటించింది. మానవ హక్కుల కమిషన్ (HRC) ఛైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్‌ను, HRC సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిశోర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News March 24, 2026
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఏ1గా కేటీఆర్

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ పేరును చేర్చింది. ఏ3గా HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన FEO కంపెనీని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది.