News March 27, 2024
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర ఇలా..

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.6,920గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,250గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేటు ధర రూ.30 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
Similar News
News March 20, 2026
ADB: గ్యాస్ కొరత లేదు.. పుకార్లు నమ్మవద్దు!

ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. అన్ని ఏజెన్సీలలో తగినంత నిల్వలు ఉన్నాయని, బుక్ చేసుకున్న వారికి నిర్ణీత సమయంలోనే డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. కొరత ఉందనే పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశమై, సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.