News March 27, 2024
సీఎం రేవంత్‌ను కలిసిన వీహెచ్

TG: సీఎం రేవంత్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు భేటీ అయ్యారు. తనకు పార్లమెంటు టికెట్ ఇచ్చే అవకాశం లేదని గతకొన్ని రోజులుగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. దీంతో మహేశ్ కుమార్ గౌడ్ ఆయన్ను సీఎం రేవంత్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అన్ని విధాలా అండగా ఉంటానని వీహెచ్‌కు సీఎం హామీ ఇచ్చారు.
Similar News
News March 22, 2026
ఖమ్మం: RTCలో ఉద్యోగాలు.. రేపే హాల్‌టికెట్లు

TGSRTCలో 198 సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు హాల్‌టికెట్లను సోమవారం ఉ.8గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. https://www.tgprb.in/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఉద్యోగాలకు దాదాపు 26వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ నెల 29న 10AM-1PM వరకు ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు, 2.30PM-5.30PM వరకు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.