News April 13, 2025

ఇంటర్ ఫలితాల్లో తేజ కళాశాల విద్యార్థుల ప్రతిభ

image

అనంతపురంలోని తేజ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని డైరెక్టర్ తేజరెడ్డి, ఛైర్‌పర్సన్ ఉమాదేవి తెలిపారు. సీనియర్ ఇంటర్‌లో అత్యధికంగా 991 మార్కులు, జూనియర్ ఇంటర్‌లో ఎంపీసీ 465, బైపీసీ 435 మార్కులతోపాటు మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఫలితాలపై కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News February 27, 2026

ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

image

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.