News April 13, 2025

తిలక్ ఫిఫ్టీ.. ముంబై భారీ స్కోర్

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. ఓవర్లన్నీ ఆడి 205/5 పరుగులు చేసింది. హైదరాబాదీ తిలక్ వర్మ మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేశారు. రికెల్‌టన్ (41), సూర్యకుమార్ (40), నమన్ (38) రాణించారు. విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ ఓ వికెట్ పడగొట్టారు. ఢిల్లీ టార్గెట్ 206 పరుగులు.

Similar News

News April 17, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 17, గురువారం)

image

ఫజర్: తెల్లవారుజామున 4.45 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.33 గంటలకు
ఇష: రాత్రి 7.47 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 17, 2025

శుభ ముహూర్తం (17-04-2025)(గురువారం)

image

తిథి: బహుళ చవితి మ.12.00 వరకు తదుపరి పంచమి
నక్షత్రం: జ్యేష్ఠ తె.5.07వరకు తదుపరి మూల..
శుభ సమయం: సా.6.14 నుంచి 07.02 వరకు
రాహుకాలం: ప.1.30-3.00 వరకు..
యమగండం: ఉ.6.00-7.30 వరకు
దుర్ముహూర్తం: 1.ఉ.10.00-10.48 వరకు..
2.మ.2.48-3.36 వరకు
వర్జ్యం: ఉ.9.12-10.54 వరకు
అమృత ఘడియలు: రాత్రి.7.36 నుంచి 9.18 వరకు

error: Content is protected !!