News April 13, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤రేపు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు
➤మంత్రాలయంలో టూరిజం అభివృద్ధికి చర్యలు
➤ఆదోని MLA నోరు అదుపులో ఉంచుకోవాలి: ఆలూరు వైసీపీ నాయకులు
➤క్యాన్సర్‌ను జయిస్తూ 420 మార్కులతో విద్యార్థిని ప్రతిభ
➤ దేవనకొండ మండలంలో మహిళ ఆత్మహత్య
➤ హఫీజ్ ఖాన్ కు YS జగన్ కీలక పదవి!
➤ సాధారణ రైతు కూతురు కళాశాల టాపర్
➤ కర్నూలులో 50 తులాల బంగారం చోరీ?
➤ రాష్ట్ర స్థాయి టాపర్‌గా ఆదర్శ రైతు కుమారుడు.

Similar News

News April 17, 2025

వేసవి సెలవుల్లో టూర్​ ప్లాన్​ చేస్తున్నారా?

image

వేసవి సెలవుల్లో పిల్లలను విహార యాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలో ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అవి.. శ్రీశైలం, మహానంది, అహోబిలం, మంత్రాలయం, యాగంటి, ఎల్లార్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్, సంగమేశ్వర ఆలయం, సన్ టెంపుల్, ఓంకారం క్షేత్రం.

News April 17, 2025

కర్నూలు: అక్షరాస్యతకై ‘ఉల్లాస్‌’ కార్యక్రమం

image

వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్‌ పథకాన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ఆదేశించారు. బుధవారం కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో “ఉల్లాస్” కార్యక్రమంపై జిల్లాస్థాయి కన్వర్జెన్సీ కమిటీ సమావేశాన్ని డీఆర్వో నిర్వహించారు. కార్యక్రమం అమలుపై అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

News April 16, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ మాదక ద్రవ్య మోసాలపై QR కోడ్: కర్నూలు SP
➤ ఎమ్మిగనూరులో YCP నుంచి TDPలోకి చేరికలు
➤ కర్నూలు TDP కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు
➤ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం
➤ కోడుమూరు: ముగ్గురు వీఆర్వోలపై బదిలీవేటు

NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.

error: Content is protected !!