News April 14, 2025

KTDM: నేడు ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

image

నేడు అంబేద్కర్ జయంతి ఉన్నందున కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ ఆదివారం తెలిపారు. ప్రజలెవరు ఐడిఓసి కార్యాలయానికి రావద్దని కోరారు. వచ్చే సోమవారం ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Similar News

News April 17, 2026

జీవీఎంసీ ఓపెన్ ఫారంకు 43 వినతులు

image

జీవీఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయని సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. మధురవాడ జోన్‌-06, ఈస్ట్ జోన్-09, సౌత్ జోన్-02, నార్త్ జోన్-08, వెస్ట్ జోన్-05, పెందుర్తి జోన్-11, గాజువాక జోన్‌కు ఒకటి, ప్రధాన కార్యాలయానికి ఒకటి చొప్పున వినతలు అందాయని చెప్పారు. వీటిని సంబంధిత జోనల్ కార్యాలయంలో పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

రామచంద్రపురంలో రేపు జాబ్ మేళా

image

రామచంద్రపురం ఉపాధి భవన్‌లో ఏప్రిల్ 18(శనివారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్మికశాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం నుంచి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కియా అనుబంధ సంస్థలో ఉద్యోగాలకు బీటెక్ చదివి 30 ఏళ్ల లోపు పురుష అభ్యర్థులు, గోదావరి సోలార్ కంపెనీలో టెలి కాలర్ ఉద్యోగాలకు 18 -30 ఏళ్ల మహిళా అభ్యర్థులు హాజరు కావొచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.