News April 15, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రత అప్డేట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. వీర్నపల్లి 39.6°c, ఇల్లంతకుంట 39.5 °c, ఎల్లారెడ్డిపేట 39. 5°c, వేములవాడ రూరల్ 39. 4°c, ముస్తాబాద్ 39.2°c, గంభీరావుపేట 39.2°c, కొనరావుపేట 39.0°c, బోయిన్పల్లి 38.7 °c,చందుర్తి 38.6°c, ముస్తాబాద్ 38.3 °c,తంగళ్ళపల్లి 38.3 °c,సిరిసిల్ల 38.2°c లుగా నమోదయ్యాయి.

Similar News

News February 28, 2026

నెల్లూరు జిల్లాకు రూ.126.91 కోట్ల కేటాయింపు

image

నెల్లూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం నుంచి అధికారులు, సిబ్బంది ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నారు. మార్చి నెలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,89,647 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి ప్రభుత్వం రూ.126.91 కోట్లను కేటాయించిందని DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.

News February 28, 2026

GOOD NEWS: అంగన్వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్!

image

TG: అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనుంది. దీనివల్ల 16.58L మంది చిన్నారులకు పౌష్టికాహారం అందనుంది. తాజాగా మంత్రి సీతక్క పిల్లలకు పంపిణీ చేసే బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌ను రుచి చూసి మరింత మృదువుగా చేయాలని అధికారులకు సూచించారు.

News February 28, 2026

Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

image

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్‌ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్‌ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.