News April 18, 2025
NZB: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సుల రాకపోకల వివరాల కోసం ప్రత్యేకంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిజామాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ ప్రయాణికులు బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం జ్యోత్స్న పేర్కొన్నారు. ఆర్మూర్-73828 43133, నిజామాబాద్-99592 26022, కామారెడ్డి-73828 43747, బోధన్-98495 00725, బాన్సువాడ-94911 05706 నంబర్‌లకు ఫోన్‌చేసి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News February 8, 2026
ఇందూరులో ఎన్నికల జోష్.. ముమ్మరంగా ప్రచారం

నిజామాబాద్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. సీఎం రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరగగా, బీజేపీ ఎంపీ అరవింద్ హిందుత్వ ఎజెండాతో దూసుకెళ్తున్నారు. గణేశ్ గుప్తా అభివృద్ధి నినాదంతో BRS కేడర్‌లో జోష్ నింపుతున్నారు. బోధన్, నిజామాబాద్‌లలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనతో రాజకీయం వేడెక్కింది. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుంది.