News April 18, 2025
సంగారెడ్డి: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల కృషి: ఎస్పీ

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డిలోని ఎస్పీ జిల్లా కార్యాలయంలో కుల సంఘాల నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏమైనా అత్యవసరం అయితే 87126 56777 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవ రావు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2026
మిస్టర్ బీన్‌తో డేటింగ్‌లో లేను: మియా ఖలీఫా

మిస్టర్ బీన్ నటుడు రోవాన్ ఆట్కిన్సన్‌తో మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా డేటింగ్‌లో ఉన్నారని, వీరు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఓ వార్త SMలో వైరలైంది. దీనిపై అంతర్జాతీయ మీడియా సైతం కోడై కూయడంతో మియా స్పందించారు. ‘నేను ఒక మూర్ఖుడితో డేటింగ్ చేస్తున్నాను. కానీ అది మిస్టర్ బీన్ కాదు’ అని ఆమె X వేదికగా క్లారిటీ ఇచ్చారు. 71ఏళ్ల రోవాన్ ఆట్కిన్సన్ ప్రస్తుతం లూయిస్ ఫోర్డ్‌తో డేటింగ్‌లో ఉన్నారు.
News January 22, 2026
PV సింధు అరుదైన ఘనత

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రికార్డు సృష్టించారు. ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో డెన్మార్క్ ప్లేయర్ హోజ్మార్క్‌పై గెలిచి ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సొంతం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన ఆరో మహిళా సింగిల్ ప్లేయర్‌గా ఘనత సాధించారు. సింధు విన్నింగ్ పర్సంటేజీ 68.22%గా ఉంది.
News January 22, 2026
IIFCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


