News March 28, 2024

‘ఫేక్’ వైరస్‌ను కట్టడి చేద్దాం

image

కరోనా కంటే వేగంగా వ్యాపించే ఫేక్ న్యూస్‌ను వెంటనే అడ్డుకుందాం. Way2News లోగోతో కొందరు ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారు. మా వార్తల వెరిఫికేషన్ చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్‌ను యాప్‌లో/ fc.way2news.comలో ఎంటర్ చేస్తే మీకు వచ్చిన ఆర్టికల్ కన్పించాలి. లేదంటే ఫార్వర్డ్ అయ్యే వార్త ఫేక్. Way2News పేరుతో వైరల్ అయ్యే ఫేక్ వార్తలను grievance@way2news.comకు పంపండి.

Similar News

News March 24, 2026

FLASH: మళ్లీ మారిన గోల్డ్ రేట్స్

image

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇవాళ <<19461953>>ఉదయం<<>> భారీగా తగ్గిన ధరలు మధ్యాహ్నానికి స్వల్పంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయంతో పోల్చితే రూ.2,560 పెరిగి రూ.1,42,910 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,350 ఎగబాకి రూ.1,31,000కు చేరుకుంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,40,000గా ఉంది.

యుద్ధంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్

image

పశ్చిమాసియా యుద్ధంతో భారత్‌లో నెలకొంటున్న సంక్షోభంపై చర్చించేందుకు కేంద్రం రేపు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనుంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులను నేతలకు వివరించనుంది. ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ దేశ భద్రతకు సంబంధించి ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి CDS జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది, DRDO ఛైర్మన్ కామత్ తదితరులు హాజరయ్యారు.