News April 19, 2025

పాలమూరు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్‌ విడుదల

image

పాలమూరు విశ్వవిద్యాలయం ఏప్రిల్/మే 2025కు సంబంధించిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. సెమిస్టర్-II, IV, VI (రెగ్యులర్/బ్యాక్‌లాగ్), డిగ్రీ బీ.కామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూతో పాటు యూజీ కోర్సులు పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేశామని, https://www.palamuruuniversity.com/ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. ఈనెల 28 నుంచి పరీక్షలు ప్రారంభమవనున్నట్లు చెప్పారు. SHARE IT

Similar News

News April 20, 2025

KU డిగ్రీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్‌లాగ్‌) పరీక్షలు వాయిదా వేశామని చెప్పారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!