News March 28, 2024

ప.గో : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పాలకొల్లు నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 28, 2026

భీమవరం కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

image

ఈనెల 28న విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పింఛన్లు వంటి అంశాలపై ప్రతిభావంతులు తమ అర్జీలను అందజేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.

News March 28, 2026

రేపు భీమవరం కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్