News March 28, 2024

జపానా మజాకా.. ల్యాండర్ మళ్లీ మేల్కొంది!

image

జనవరిలో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన జపాన్ ల్యాండర్ ఇంకా సమర్థంగా పనిచేస్తుండటం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ప్లాన్ ప్రకారం ల్యాండింగ్ జరగకున్నా విజయవంతంగా పనిచేయసాగింది. రెండు వారాల లూనార్ నైట్ తర్వాత యాక్టివేటై జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీకి (JAXA) ఫొటోలు పంపింది. తాజాగా మరో 2 వారాల లూనార్ నైట్ పూర్తిచేసుకున్న ల్యాండర్ మళ్లీ మేల్కొంది. ఈ లేటెస్ట్ ఫొటోలను JAXA ఎక్స్‌లో షేర్ చేసింది.

Similar News

News February 5, 2025

టాటా అల్ట్రా EV 9: ఉద్గార రహిత ప్రయాణం

image

పట్టణ ప్రయాణాలకు ఆధునిక, పర్యావరణ అనుకూలమైన పరిష్కారం టాటా అల్ట్రా EV 9. పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్, తక్కువ శబ్దం, ఈజీ బోర్డింగ్ మరియు సౌకర్యవంతమైన సీటింగ్‌తో, ఇది ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. బహుముఖ అవసరాలను తీర్చడం కోసం రూపొందించబడిన అల్ట్రా EV 9 విభిన్న రవాణా అవసరాలకు చక్కగా సరిపోతుంది, సుస్థిరమైన ప్రజా రవాణాకు కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది.

News February 5, 2025

టాటా ప్రైమా G.55S: భారీ రవాణాలకు పవర్‌హౌస్

image

టాటా ప్రైమా G.55S మీడియం మరియు హెవీ-డ్యూటీ రవాణా అవసరాలకై సాటిలేని పనితీరు, సామర్థ్యాన్ని అందించడానికి రూపొందించబడింది. ఇది సింగిల్ ఫిల్‌లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది. సుదూర ట్రక్ రవాణా, డిమాండ్ కలిగిన కార్యకలాపాలకు సరైన పరిష్కారంగా మారుతుంది. 6.7L డీజిల్ ఇంజిన్‌తో నడిచే ప్రైమా G.55S ఆకర్షణీయమైన 1100Nm టార్క్‌ను అందిస్తుంది.

News February 5, 2025

టాటా ఇంట్రా EV: స్మూత్ ఎలక్ట్రిక్ పికప్

image

నమ్మకమైన ఇంట్రా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన టాటా ఇంట్రా EV పికప్.. టాటా మోటార్స్ యొక్క అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనంగా ఆవిర్భవించింది. టాటా యొక్క తాజా ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రెయిన్ టెక్నాలజీతో అత్యద్భుత పనితీరు, పరిధి, ప్రీమియం లక్షణాలను అందిస్తుంది. డ్రైవర్ సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ, అధిక సంపాదన కోసం అనువైనది. ఇది వినియోగదారుల భవిష్యత్తు అవసరాలను తీర్చడం కోసం సిద్ధంగా ఉంది.

error: Content is protected !!