News April 24, 2025
అనకాపల్లి: ‘పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి’

అనకాపల్లి జిల్లాలో ఈనెల 30న జరిగే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పాలిటెక్నిక్ ప్రైవేట్ పరీక్ష ఏర్పాట్లపై సమన్వయ కమిటీతో సమీక్షించారు. జిల్లాలో 9,022 విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.