News April 24, 2025
కామారెడ్డి: ఇంటర్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్

కామారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీ వారు నిర్వహిస్తున్న టెక్-బీ ప్రోగ్రాం కింద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసుకున్న ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ, ఒకేషనల్ కంప్యూటర్స్ చదివిన విద్యార్థులకు ఈనెల 24న ఉదయం 9 గంటలకు ఆర్కే డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి రాజేశ్ తెలిపారు.
Similar News
News April 24, 2025
MBNR: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.
News April 24, 2025
నిజామాబాద్: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !

స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎండకాలంలో సేద తీరేందుకు పిల్లలు, పెద్దలు కలిసి ఈతకు వెళ్తుంటారు. బావులు, చెరువులు, నీటి ట్యాంకులు, కుంటల వద్ద ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈత సరదా మాటున ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని NZB అధికారులు సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తల్లిందడ్రులు చూడాలన్నారు.
News April 24, 2025
వనపర్తి: ఈతకెళ్తున్నారా.. జర భద్రం !