News March 29, 2024
ADB: BRS నుంచి వలసలు.. ఎన్నికల్లో ప్రభావం పడేనా?

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి ఆదిలాబాద్‌లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కాంగ్రెస్‌లోకి, జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ బీజేపీలోకి చేరిపోయారు. కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పై రెండు పార్టీల్లోకి జంప్ చేశారు. ముధోల్, సిర్పూర్ మాజీ MLAలు కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతుంది. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సిందే.
Similar News
News March 25, 2026
రౌడీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టాలి : ADB SP

ప్రజలలో పోలీసుల పట్ల నమ్మకం పెంచే విధంగా విధుల నిర్వహణ జరగాలని, విధులను నీతి నిజాయితీలను తప్పనిసరి కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ స్టేషన్ లకు మధ్యవర్తుల ను రాకుండా నేరుగా బాధితులతో ఫిర్యాదులను స్వీకరించారని తెలిపారు. రౌడీ షీటర్ లను సస్పెక్ట్ షీటర్ లను తరచూ తనిఖీ చేస్తూ వారి కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు.