News March 29, 2024

చిత్తూరుకు సీఎం జగన్ రాక

image

మదనపల్లికి ఏప్రిల్ 2న సీఎం జగన్ రానున్నట్లు ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ రెడ్డితో కలిసి ‘మేము సిద్ధం ‘బహిరంగ సభకోసం టిప్పు సుల్తాన్ మైదానం శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఎంపీ మిథున్ రెడ్డి వెంట ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ మహమ్మద్, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, షమీం అస్లాం తదితరులు ఉన్నారు.

Similar News

News April 16, 2026

కుప్పం: మళ్లీ నల్లకోటు వేసిన రెడ్డప్ప

image

చిత్తూరు మాజీ MP, వైసీపీ సీనియర్ నేత రెడ్డప్ప మళ్లీ నల్లకోటు ధరించి కుప్పం కోర్టుకు హాజరయ్యారు. మాజీ CM జగన్ CPRO శ్రీహరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. YCP లీగల్ సెల్ పొన్నువోలు సుధాకర్ రెడ్డితోపాటు చిత్తూరు మాజీ MP రెడ్డప్ప శ్రీహరి తరపున వాదించేందుకు వచ్చారు. ఖద్దర్ చొక్కాలో కనిపించే రెడ్డప్ప నల్లకోటు ధరించి రావడంతో ఆయనతో వైసీపీ శ్రేణులు సెల్ఫీలు తీసుకున్నాయి.

News April 15, 2026

BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

image

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్‌లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్‌కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.