News March 29, 2024
విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

కూటమి చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిమిడి కళా వెంటకరావును, విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. వీరిద్దరూ ఆశించిన ఎచ్చెర్ల సీటు బీజేపీకి కేటాయించారు. కాగా.. చీపురుపల్లిలో పోటీ చేస్తారన్న గంటాకు భీమిలి సీటు కేటాయించింది. చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కిమిడి నాగార్జునకు కళా స్వయానా పెదనాన్న అవుతారు.
Similar News
News March 23, 2026
VZM: కలెక్టరేట్‌లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విజయనగరం జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ‘PGRS’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారన్నారు. భూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ కూడా నిర్వహించనున్నామని, కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని సూచించారు.