News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 23, 2026
రైతు మహోత్సవాన్ని విజయవంతం చేసిన రైతులకు కృతజ్ఞతలు: JRR

రైతు మహోత్సవ వేడుకలను విజయవంతం చేసినందుకు ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి(JRR) రైతులకు ధన్యవాదాలు తెలిపారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అపూర్వంగా జరిగిందన్నారు. ఈ భారీ కార్యక్రమ నిర్వహణ కోసం అహోరాత్రులు శ్రమించిన అధికార యంత్రాంగాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
News March 23, 2026
కృష్ణా: వచ్చేనెల 15 నుంచి ‘SIR’.. సక్రమంగా జరిగేనా..?

వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా SIR (స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్) నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది. SIRను ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడులో చేపట్టగా లక్షలాది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో APలో SIR చేపట్టనున్నాన్నారు. దీనికి ఇక్కడ ఎన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి.