News May 7, 2025
సుప్రీం కోర్టులో బోరుగడ్డకు చుక్కెదురు

గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌కు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులోనే విచారించాలని స్పష్టం చేస్తూ బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. దీంతో బోరుగడ్డ అనిల్‌కు చట్టపరంగా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
Similar News
News March 30, 2026
వైద్యులు మాతృ మరణాలు తగ్గించాలి: GNT కలెక్టర్

మాతృ మరణాలు నివారించడంలో స్త్రీ వైద్య నిపుణులు ముందడుగు వేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆదివారం GNTలో గుంటూరు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫెర్టిలిటీ, ఎంబ్రియాలజీ సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆధునిక వైద్య సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.