News May 7, 2025
నెల్లూరు: పరిశ్రమలకు ఆ నీరు..?

నెల్లూరులో మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసిన నీటిని స్థానిక పరిశ్రమలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కమిషనర్ వైఓ నందన్ ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టు పరిసర పరిశ్రమల ప్రతినిధులు, కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు పరిధిలో మూడు ప్రధాన మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వీటిని వ్యవసాయానికి ఉపయోగించవచ్చన్నారు.
Similar News
News March 10, 2026
ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగులు, GPS రవాణా వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. తేమ శాతం, తూకాల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.